భారత్ సమాచార్, సినీ టాక్స్ : పాపం సినిమా తారలకు ఏ కష్టాలు ఉండయనుకుంటాం. పేరుకు పేరు.. పైసలకు పైసలు వస్తాయని అందరం భావిస్తాం. కానీ వారికుండే కష్టాలు కూడా వారికుంటాయి. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్టుగా వాళ్ల జీవితాలు కూడా ఒక్కొక్కసారి నరకప్రాయమే అవుతాయి. హీరోయిన్లకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో దానితో వచ్చే కష్టాలు కూడా బాగానే ఉంటాయి. బాడీ షేమింగ్, క్యాస్టింగ్ కౌచ్ లు, ట్రోలింగ్ లు వారిని చాలా బాధపెడుతాయి. సెలబ్రిటీ హోదా రావడమే కాదు…
ఒంటరిగా ఉంటేనే అది సాధ్యం.. అనన్య పాండే

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

