భారత్ సమాచార్, ముంబయి ;
అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ ల పెళ్లి గురించి సోషల్ మీడియాలో ఎన్నెన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంక ట్రోల్స్ కి అయితే అంతే లేదు. పెళ్లికి వచ్చిన ప్రత్యేక అథితులందరికి రూ.2 కోట్ల వాచ్ గిప్ట్ ఇచ్చారని, నీతా అంబానీ ధరించిన నక్లెస్ విలువ రూ.500 కోట్లకు పై మాటే అని, పెళ్లి సంగీత్ లో కేవలం ఇద్దరు పాప్ సింగర్స్ వాయిస్ కోసమే రూ.150 కోట్లు ధారపోశారని, మొత్తంగా పెళ్లికి రూ.5 వేల…



