భారత్ సమాచార్, AI న్యూస్ : కోట్లాది మంది యూజర్ల కోసం వాట్సాప్ మేనేజ్ మెంట్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తెస్తూనే ఉంటుంది. తాజాగా మరో అద్దిరిపోయే ఫీచర్ ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ వల్ల కళ్లకు ఎటువంటి ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. ప్రస్తుతం బీటా వర్షన్ లో ఫీచర్ టెస్టింగ్ స్టేజీలో ఉంది. కళ్లపై ఒత్తిడి పడకుండా ఉండడానికి ఇప్పటికే వాట్సాప్ లో డార్క్ మోడ్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే దీనిని కొత్తగా అప్ డేట్ చేయాలని వాట్సాప్…
వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్..



