భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

ప్రతి ఏడాది కూడా లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటున్న ప్రాణాంతక వ్యాధి డెంగ్యూ కట్టడికి మరో కొత్త టీకా అందుబాటులోకి వచ్చిందని ఐక్యరాజ్యసమితి (UNO) తాజాగా ప్రకటించింది. UNO అనుబంధ సంస్థ అయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా ఈ టీకాకు ఆమోదం తెలిపింది. డెంగ్యూ వ్యాధి కారణంగా నమోదైన మరణాలలో పదేళ్లే లోపు చిన్నారులే అత్యధికంగా ఉండటం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించే అంశం.

ఈ కొత్త టీకా అందుబాటులోకి వస్తే పేద దేశాల్లో చిన్నారుల…