భారత్ సమాచార్, అమరావతి ;

టైమ్ ఈజ్ మనీ అని నమ్మే ఉరుకులు పరుగుల సమాజం ఇది. జీవితంలో వేగానికి ఉన్న ప్రాధాన్యత భద్రతకు ఇవ్వడం లేదు. ఇందుకు భారీ మూల్యం కూడా చెల్లించక తప్పడం లేదు. మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది యోగేష్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్ట్రానిక్ విజిలెన్స్ ఉండాలని కోరారు. ఈ పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం…