భారత్ సమాచార్, విద్య ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడేళ్లు, ఐదేళ్ళ ఎల్‌ఎల్‌బి (లా)కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన లాసెట్- 2024 కౌన్సిలింగ్ షెడ్యూల్ తాజాగా విడుదల అయింది. అక్టోబర్ 16 వ తేదీనుంచి 20వ తేదీ లోపు కౌన్సెలింగ్, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబర్ 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ద్వారా కళాశాలలు ఎంపిక చేసుకోటానికి అవకాశం కల్పిస్తారు. 26వ తేదీన వెబ్ ఆప్షన్ లో మార్పులు చేసుకోడానికి అవకాశం…




