భారత్ సమాచార్, విద్య ;

కొన్ని అనివార్య కారణాల వలన పాఠశాల, కళాశాల విద్యకు దూరమైన వారి కోసం ఏపీ ఓపెన్ స్కూల్ ఒక ప్రత్యేక అవకాశం కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏపీ ఓపెన్‌ స్కూల్‌లో 10వ తరగతి ,ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. వివిధ కారణాల వలన చదువు కొనసాగించలేని గ్రామీణ యువతీ యువకులు, స్త్రీ, పురుషులు, ప్రత్యేక అవసరాలు గల వారు ఇందులో చేరటానికి అర్హులు. ఇంటర్మిడీయట్ లో ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ,…