భారత్ సమాచార్, రాజకీయం : కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. సీఎం ప్రమాణ స్వీకారం అయిన రెండు రోజులకే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10లక్షలకు పెంచడం వంటి అందుబాటులోకి తెచ్చింది. అయితే ఈ పథకాలతో ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు పెద్దగా ఖర్చు అయ్యేది ఏముండదు.. కానీ మిగతా నాలుగు గ్యారెంటీలను అమలు చేయడమే పెద్ద టాస్క్.

గ్యారెంటీలను గ్యారెంటీగా అమలు చేస్తామని చెపుతున్న కాంగ్రెస్ ను రాష్ట్ర ఆర్థిక…