భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా : తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మెగా డీఎస్సీ వేస్తామని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి మరి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత ఇక ఆ ప్రభుత్వమే అధికారంలోకి రావడంతో మెగా డీఎస్సీకి ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నది. దీనికోసం అధికారుల నుంచి మొత్తం వివరాలు తెప్పించుకుంది. దాని ప్రకారం దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. మూడున్నర నెలల కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 పోస్టులతో నోటిఫికేషన్…