భారత్ సమాచార్, జాతీయం : కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా.. అదే తీరు. దేశం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అది నిరంతరం కొనసా..గుతూనే ఉంటుంది. తమకు ఆర్థిక మద్దతుగా నిలిచిన పారిశ్రామికవేత్తల వ్యాపారాలు పెంచడానికి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ..వాటిని పతనం చేసేది ఈ ప్రభుత్వ పెద్దలే కదా. ‘‘గతంలో కాంగ్రెస్ కు భిన్నంగా తమ పాలన ఉంటుందని.. తమకు అవినీతి అంటే తెలియదని.. తాము సొక్కంపూసలం..’’ అని బహిరంగ సభల్లో ప్రగాల్భాలు తప్ప.. వేరే ఏమైనా జరిగిందా.. ? దేశం గతి…