భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, దేవాదాయ శాఖలో సంచలనం సృష్టించిన ఫిర్యాదు పై దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె.శాంతి మీడియాకు వివరణ ఇచ్చారు. మదన్ మోహన్ అనే వ్యక్తి తన మాజీ భర్త అని చెప్పారు. తనకు, మదన్ మోహన్ కు 2013 లో వివాహం జరిగిందని, 2016 లో విడాకులు కూడా తీసుకున్నామని తెలిపారు. తనకు మదన్ మోహన్ కు ఇద్దరు కవల పిల్లల సంతానం ఉన్నారని ఆమె చెప్పారు. విడాకుల తర్వాత సుభాష్ అనే…



