భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చిత్రం ; అతడు

సంగీతం ; మణి శర్మ

సాహిత్యం ; విశ్వ

గానం ; విశ్వ

దర్శకుడు ; త్రివిక్రమ్ శ్రీనివాస్

అదరక బదులే చెప్పేటి తెగువకు తోడు అతడే

తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే

తరతరాల నిశీధి దాటే చిరు వేకువ జాడతడే..అతడే..అతడే..అతడే

ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే బదులతడే

పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే

పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే

Life has made it stronger

It made him work a bit harder

He got to think and act a little wiser

This world has made him a fighter

కాలం నను తరిమిందో శూలం లా ఎదిరిస్తా

సమయం సరదా పడితే సమరం లో గెలిచేస్తా

నే ఫెళ ఫెళ ఉరుమై ఉరుముతూ..

జిగి ధగ ధగ మెరుపై వెలుగుతూ..

పెను నిప్పై నివురును చీల్చుతూ..

జడివానై నే కలబడతా..

పెను తుఫాను తలొంచి చూసే.. తొలి నిప్పు కణం అతడే !!

చుట్టూ చీకటి ఉన్నా వెలిగే కిరణం అతడు

తెగపడే అల ఎదురైతే తలపడే తీరం అతడు

పెను తుఫాను తలొంచి చూసే.. తొలి నిప్పు కణం అతడే !!

తన ఎదలో పగ మేల్కొలుపుతూ..

వొది దుడుకుల వల ఛేధించుతూ..

ప్రతినిత్యం కధనం జరుపుతూ..

చెలరేగే ఓ శరమతడూ..

Life started to be faster

Made him had a little think smoother

He’s living on the edge to be smarter

This world has made him a fighter

https://youtu.be/HpqfxXRhlgU?si=PhfjYrYf9_Ww3A91

మరికొన్ని సినీ సంగతులు. ..

రాధే గోవిందా ప్రేమ…సాంగ్ లిరిక్స్