భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

తిరుమలలోని ఏడు కొండలపై కొలువై ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని దర్శించు కోవాలనుకునే భక్తుల సంఖ్యకు అంతే లేదు. ప్రపంచ దేశాల నుంచి ప్రతి రోజూ కూడా శ్రీనివాసుడిని చూడటానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. అలా వచ్చే భక్తులు శ్రీవారిని కళ్లారా చూడ్డానికి ఎన్నో రకాల ఆర్జిత సేవలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచుతోంది. అలాంటి సేవల్లో ఈ ప్రత్యేకమైన సేవ కూడా ఒకటి ఉంది. ఈ సేవలో ఏడు కొండల వాడికి సేవ…