భారత్ సమాచార్, జాతీయం : దేశ ఆధ్యాత్మిక ఆత్మ’గా అయోధ్య.. మతాలకతీతంగా రామయ్య దర్శనం!

అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత ఆ ప్రాంత రూపురేఖలే పూర్తిగా మారిపోతున్నాయి. దేశంలో ఎన్నో అల్లర్లకు, గొడవలకు కారణమైన బాబ్రీ, రామాలయ వివాదం కథ ఇప్పుడు సుఖాంతం కావడంతో దేశంలోని అన్ని వర్గాలకు ఆనందాన్ని ఇచ్చింది. ప్రస్తుతం దేశంలో శాంతివీచికలు వీస్తున్నాయి. రామ్ లల్లాను చూసి తరించడానికి మతాలకు అతీతంగా భక్తులు ప్రతి రోజూ అయోద్యకు తరలివస్తున్నారు.

రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ముస్లిం భక్తులు…