భారత్ సమాచార్.నెట్, కర్నాటక: కర్నాటక రాజధాని బెంగళూరులో కుక్క మాంసం రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ డిపార్ట్‌మెంట్ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. కేఎస్‌ఆర్ రైల్వే స్టేషన్‌కి రాజస్థాన్ నుంచి రైలులో వచ్చిన మాంసం కుక్కమాంసంగా కొందరు ఆరోపించడంతో వివాదం చెలరేగింది. 12 సంవత్సరాలుగా బెంగళూరులో మాంసం వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి.. మటన్ ముసుగులో కుక్క మాంసం విక్రయిస్తున్నట్లు హిందూత్వ గ్రూపులు విమర్శలు చేశాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ నుంచి జైపూర్-మైసూర్ ఎక్స్‌ప్రెస్ ద్వారా…
మటన్ ముసుగులో కుక్కమాంసం

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి
