భారత్ సమాచార్, సినీ టాక్స్ :  నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ప్రముఖ నటి ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘భామ కలాపం2’. ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా నెట్టింట దర్శకనిర్మాతలు విడదుల చేశారు. 2022 లో ఆహా  ఓటీటీలో విడుదలైన ‘భామా కలాపం’ చిత్రానికి ఈ సినిమా సీక్వెల్. ఆ ఏడాది ఓటీటీ రిలీజ్ మూవీలలో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా ఈ సినిమా ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆ…