భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ : చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి.
➨ ప్రపంచ రక్త పోటు దినోత్సవం
➨ నార్వే జాతీయదినోత్సవం.
➨ ప్రపంచ టెలి కమ్యూనికేషన్, సమాచార సొసైటీ దినోత్సవం
➨ శస్త్రవైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ జననం.
➨ భారత క్రికెటర్ బి.ఎస్. చంద్రశేఖర్ జననం.
➨ భారతీయ చెస్ క్రీడాకారిణి అనుపమ గోఖలే జననం.
➨ హీరోయిన్ ఛార్మి పుట్టినరోజు.
➨ ప్రముఖ ఆర్థికవేత్త గున్నార్ మిర్థాల్ మరణం.
➨ భారతదేశ కవి, రచయిత…

