భారత్ సమాచార్.నెట్, వెబ్ డెస్క్ :
1. తెలంగాణ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ‘మేడారం’ సన్నాహకాల్లో భాగంగా, మొత్తం క్యాబినెట్ అక్కడే సమావేశమైంది. రూ.100 కోట్లకు పైగా నిధులను తక్షణమే విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో క్యాబినెట్ మీటింగ్ జరగడం ఇదే ప్రథమం!”
2. తమిళనాడు ప్రభుత్వం ‘Sarvam AI’ తో కలిసి రూ.10,000 కోట్ల పెట్టుబడితో భారతదేశపు మొట్టమొదటి పూర్తిస్థాయి ‘Sovereign AI Park’ను ఏర్పాటు చేయబోతోంది. ఇది…

