భారత్ సమాచార్, సినీ టాక్స్ :‘‘అమ్మ చేసింది మిస్.. లైట్ గానే ఉంటుంది..’’ అంటూ టీవీల్లో వచ్చే యాడ్ అందరూ చూసే ఉంటారు. అందులో కనిపించిన చిన్నారి గుర్తుంది కదా. ‘బ్రహ్మోత్సవం’లో మహేశ్ బాబు కజిన్ గా, ‘రారండోయ్ వేడుక చేద్దాం’ లో చిన్నప్పటి రకుల్ గా .. తన నటనతో అలరించిన ఆ పాపే..అవంతిక వందనపు. ఇప్పుడీమె హాలీవుడ్ లో నటిస్తూ సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయింది.
అవంతిక పుట్టి పెరిగింది అంతా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో. స్వస్థలం హైదరాబాద్. తండ్రి…





