భారత్ సమాచార్, కరీంనగర్ : చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ గా నిలిచిన ‘బలగం’ అందరికీ గుర్తుండే ఉంటుంది. మానవ సంబంధాలు, బంధుత్వాలు, అనుబంధాల నేపథ్యంలో కమెడియన్ వేణు తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు సమాజాన్ని విపరీతంగా కదిలించింది. గ్రామాల నుంచి పట్టణాలు, నగరాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో వెళ్లి మరి ఈ సినిమాను జనాలు చూశారు. అలాగే గ్రామాల్లో ప్రత్యేక తెరలు వేసి మరి ప్రదర్శించారు.

ఈ సినిమాలో తెలంగాణ ఆచార, సంప్రదాయాలను బాగా చూపించారు. ఈ మూవీలో ప్రధానంగా ఓ వృద్ధుడు…