భారత్ సమాచార్, జాతీయం ;
2024 సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎలక్షన్ కోడ్ నిబంధనలు అమలులో ఉన్న విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఐదో దశ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికల కమిషన్ పథకాల ద్వారా నగదును జమ చేసే కార్యక్రమాలకు బ్రేక్ వేసింది. తాజాగ కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది.
పీఎం కిసాన్ 17వ విడత నిధుల జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ప్రస్తుతానికి ఈ నిధుల విడుదల పైన కేంద్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికలు…



