భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్యివ్యాంగులకు అందించే సదరం సర్టిఫికెట్ (అంగవైకల్య ధృవీకరణ పత్రం) బుకింగ్ (సదరం స్లాట్) లో కొన్ని మార్పులను చేపట్టింది. ప్రస్తుతం సచివాలయాల పరిధిలో సదరం స్లాట్ బుకింగ్ కొనసాగుతుంది. దివ్యాంగుల సౌలభ్యం కోసం సదరం స్లాట్ బుకింగ్ లో పలు మార్పులు చేర్పులు చేయడం జరిగింది. దివ్యాంగులు తమ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా మీ సేవ కేంద్రం నుంచి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ అందుబాటులో ఉంటే లబ్దిదారులకి సంబంధిత సదరం క్యాంప్ వివరాలుతో…