భారత్ సమాచార్, సినీ టాక్స్ : టాలీవుడ్ చరిత్రలో.. పాత తరం నుంచి కొత్తతరం వరకు.. బెస్ట్ కాంబినేషన్ ఎవరిదంటే చిరు, రాధ అని ఎవరైనా చెపుతారు. ఈ జంటకు అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది. 1980 ప్రాంతం నుంచి ఇప్పటి వరకూ చిరంజీవి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక అప్పట్లోనైతే ఇండియన్ మైకేల్ జాక్సన్ గా, బిగ్గర్ దన్ బచ్చన్ గా.. ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్ గా, మాస్ హీరోగా కీర్తినందుకున్నారు. ఆయన పక్కన నటించడం అన్నది హీరోయిన్లకు ఒక కల. ఆయన…