భారత్ సమాచార్, రాజకీయం : బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం.. వారి అహంకారం అని తెలంగాణలో ఏ పోరగాన్ని అడిగినా చెబుతాడు. వారి ప్రవర్తన మార్చుకుంటే నేడు ప్రతిపక్షంలోకి వచ్చిఉండేవారే కాదు. 10ఏండ్లుగా నిరుద్యోగులను చిన్న చూపు చూస్తూ.. వారి ఓట్లు తమకేం అవసరం లేదన్నట్టుగా కేసీఆర్, కేటీఆర్ ప్రవర్తించారు. చివరకు ఉద్యోగ పరీక్షల లీకేజీలు, రద్దు, వాయిదాలతో నిరుద్యోగులు నైరాశ్యంలో ఉంటే పాలకులుగా కనీసం భరోసా కల్పించలేకపోయారు. ఇక మ్యానిఫెస్టోలోనైతే నిరుద్యోగులు అనే పదమే లేకుండా చేశారు. దీంతో నిరుద్యోగులు తమకు ఉద్యోగం…