భారత్ సమాచార్, జాతీయం ;
భారతదేశంలో 2024 జూలై 1 తేదీ నుంచి క్రిమినల్ చట్టాల్లో నూతన అధ్యయనం మొదలైంది. నేటి నుంచి ఏదైన కేసును ఫైల్ చేయాలనుకునే బాధితులు దేశంలోని ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఫిర్యాదు చేసే అవకాశం ఉంటుంది. దీంతో బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న చట్టాలు కనుమరుగు కానున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న బాధితుల నుంచి ఫిర్యాదు అందితే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాల్సిందే.
Zero FIR : కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకు వచ్చిన చట్టాలతో నేరాల…




