భారత్ సమాచార్, ప్రత్యేకం ;

👉1953 oct 1 ఆంధ్రరాష్ట్రం 11 జిల్లాలతో ఏర్పాడింది.

👉1956 nov1  ఆంధ్రప్రదేశ్

20 జిల్లాలతో ఏర్పాటు.

👉2014 june 2 తేదీన 13 జిల్లాలతో నవ్యాంధ్రప్రదేశ్.

👉2022 april 4 తేదీన 26జిల్లాలు.

👉రాష్ట్ర భాష:: తెలుగు.

👉రాష్ట్ర చిహ్నం:: పూర్ణకుంభం.

👉రాష్ట్ర గీతం:: మా తెలుగు తల్లికి మల్లెపూదండ.

👉రాష్ట్ర నృత్యం కూచిపూడి.

Note:

💐కూచిపూడి ఒకరు మాత్రమే అభినయిస్తారు.

💐కూచిపూడిని తీర్థనారాయణ, సిద్దేంద్ర యోగి అభివృద్ది పరిచారు.

👉రాష్ట్ర పక్షి ➨రామచిలుక.

Note:పై దవడ కదపగల జీవి రామచిలుక.

👉రాష్ట్ర జంతువు ➨ కృష్ణజింక.

👉రాష్ట్ర జలచరం➨ డాల్ఫిన్.

👉రాష్ట్ర వృక్షం➨ వేప.

👉రాష్ట్ర పుష్పం➨ మల్లె.

👉రాష్ట్ర ఫలం➨ మామిడి.

👉రాష్ట్ర క్రీడ➨ కబడ్డీ.

🔥ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు➨ 175.

👉శాసనమండలి

స్థానాలు➨ 58.

👉లోక్ సభ స్థానాలు➨ 25.

👉రాజ్యసభ స్థానాలు➨ 11.

👉SC నియోజకవర్గాలు➨ 4.

👉ST నియోజకవర్గాలు➨ 1.

🔥విస్తీర్ణం 1,62,970చ.కి.మి.

👉దేశంలో విస్తీర్ణం పరంగా  7వస్థానం.

🔥దేశంలో జనాభా పరంగా 10వ స్థానం.

👉ఆంధ్రప్రదేశ్ లో 2011 లెక్కలు ప్రకారం.

స్త్రీ పురుషుల నిష్పత్తి 997:1000.

👉2011 ప్రకారం జనసాంద్రత 304చ.కిమీ.

👉అక్షరాస్యత 67.35%.

👉అటవీ విస్తీర్ణం 23.35%.

👉దేశంలో అటవీ విస్తీర్ణం పరంగా 9వ స్థానం.

🔥తీరరేఖ పరంగా 2వస్థానం.

🔥సరిహద్దు రాష్ట్రాలు

తెలంగాణ, ఛత్తీస్ఘడ్,ఒడిశా, తమిళనాడు, కర్ణాటక.

👉ఆంధ్రప్రదేశ్ అత్యధిక సరిహద్దు పంచుకున్న రాష్ట్రం➨ తెలంగాణ.

👉ఆంధ్రప్రదేశ్ అతి తక్కువ సరిహద్దు పంచుకున్న రాష్ట్రం➨ ఛత్తీస్ ఘడ్.

👉 26 జిల్లాలు

🔥ఉత్తరాంధ్ర::

1.శ్రీకాకుళం.

2.విజయనగరం.

3.పార్వతీపురం మన్యం.

4.అల్లూరి సీతారామరాజు.

5.విశాఖపట్నం.

6.అనకాపల్లి.

🔥కోస్తాంధ్ర:

7.బాపట్ల.

8.డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ.

9.తూర్పు గోదావరి.

10.ఏలూరు.

11.గుంటూరు.

12.కాకినాడ.

13.కృష్ణ.

14.ఎన్టీఆర్.

15.పల్నాడు.

16.ప్రకాశం.

17.పొట్టి శ్రీరాములు నెల్లూరు.

18.పశ్చిమగోదావరి.

🔥రాయలసీమ:

19.అనంతపురం.

20.అన్నమయ్య.

21.చిత్తూరు.

22.వై.ఎస్.ఆర్.

23.కర్నూలు.

24.నంద్యాల.

25.శ్రీ సత్యసాయి.

26.తిరుపతి.

👉గిరిజన జిల్లాలు 2

మన్యం జిల్లా

అల్లూరి సీతారామరాజు

👉వ్యక్తుల పేరుమీదగా జిల్లాలు 8

🔥అత్యధిక మండలాలు గల జిల్లాలు

1. ప్రకాశం 38

2. నెల్లూరు 38

3. YSR 36

🔥తక్కువ మండలాలు గల జిల్లాలు

1. విశాఖపట్నం 11

2. పార్వతీపురం మన్యం 15

🔥అత్యధిక జిల్లాలతో సరిహద్దు కలిగి ఉన్నది

YSR కడప 6 జిల్లాలతో.

🔥జనాభా పరంగా పెద్ద జిల్లా➨ నెల్లూరు.

🔥జనాభా పరంగా చిన్న జిల్లా➨ పార్వతీపురంమన్యం.

🔥తీరరేఖ పొడవు➨ 974.

👉దేశంలో తీరరేఖ పరంగా 2వస్థానం.

👉అత్యధిక తీరరేఖ➨ శ్రీకాకుళం.

👉అతి తక్కువ తీరరేఖ➨ పశ్చిమగోదావరి.

👉సముద్ర తీరరేఖ గల ఏకైక రాయలసీమ జిల్లా➨ తిరుపతి.

👉ఆంధ్రప్రదేశ్ లో ఉప్పు నీటి సరస్సు➨ పులికాట్.

👉ఆంధ్రప్రదేశ్ లో మంచి నీటి సరస్సు➨ కొల్లేరు.

👉ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఉష్ణోగ్రత➨ రెంటిచింతల.

👉ఆంధ్రప్రదేశ్ లో అత్యల్ప ఉష్ణోగ్రత➨ లంబసింగి.

👉మాంగనీష్  శ్రీకాకుళం.

👉ఇనుము కర్నూలు.

👉అబ్రకం నెల్లూరు.

👉వజ్రాలు అనంతపురం.

👉ఆస్ బెస్టాస్ కడప.

👉కేంద్ర పొగాకు పరిశోధన కేంద్రం➨ రాజమహేంద్రవరం.

👉కేంద్ర పొగాకు పరిశోధన బోర్డ్➨ గుంటూరు.

👉 విద్యాల నగరం➨ విజయనగరం.

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

నిజం చెప్పులేసుకునే లోగ…