భారత్ సమాచార్, హైదరాబాద్ ; తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి నేడు ప్రెస్ మీట్ ను నిర్వహించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ ను బలహీనపర్చాలని కుట్ర చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి జరగకపోతే మా ఎంపీలను బీజేపీలోకి ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ పనితీరు బాగుందని గతంలో మోడీ అన్నారని తెలిపారు. బీఆర్ఎస్ దొంగల పార్టీ అయితే మా నేతల ఇంటి ముందు కిషన్ రెడ్డి నైట్ వాచ్మెన్ ఉద్యోగం…
కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఒక్కటై…

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




