భారత్ సమాచార్, జగిత్యాల ; 2024 లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లే లక్ష్యంగా కమలం పార్టీ భారీ స్థాయిలో పావులు కదుపుతోంది. ఊహించని వ్యూహాలను అమలుపరుస్తోంది. కేంద్ర నాయకత్వం ఎన్నికల ప్రచారం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ప్రతిపక్షాలపై భారీ స్థాయిలో విమర్శలకు దిగుతోంది.

తాజాగా ప్రధాని మోడీ జగిత్యాలలో భారీ బహిరంగ సభలో పాల్గొన్ని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయాలపై సంచలన ప్రకటనలు చేశారు. బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఆ ఫైల్స్‌ను పక్కన…