భారత్ సమాచార్, సినీ టాక్స్ ;

చేసిన సినిమాలు కొన్నే అయిన ఆమె సినీ అభిమానుల్లో సంపాదించిన క్రేజ్ మాత్రం వెలకట్టలేనిది. వెండితెరపై ఆమె కన్నీరు పెట్టుకుంటే ప్రేక్షకుల మనసు చెమ్మగిల్లింది, డాన్స్ చేస్తే… వర్షంలో నెమలి లెక్క అంటూ ప్రశంసలు అందుకుంది. చిరునవ్వుతోనే యువత మనసులో స్థానం సంపాదించుకుంది వన్ అండ్ ఓన్లీ పీస్ సాయి పల్లవి. ప్రస్తుతం తెలుగులో సావిత్రి, సౌందర్య తర్వాత సాయి పల్లవి అనేంతలా దగ్గరైపోయింది.

హీరో డామినేట్ ఇండస్ట్రీలో ఉంటూ, ఇటీవల కాలంలో హీరో నే డామినేట్…