భారత్ సమాచార్, క్రీడలు : భారత దిగ్గజ టెస్టు క్రికెట్ ఆటగాళ్లు పూజారే, రహానే ఇకపై వద్దంటే వద్దు..అని, వారి ఏజ్ అయిపోతోందని వారిలో ఇంకా ఆడే సత్తా ఉన్నప్పటికీ అవకాశాలు ఇవ్వకుండా పక్కకు పెట్టేశారు. టీమిండియా ఫ్యూచర్ దృష్ట్యా ఇలా చేశామని బీసీసీఐ బోర్డు, సెలక్టర్లు ఇటీవల ప్రకటించారు. వెటరన్ ప్లేయర్ల ప్లేసులో యువకులు నిండిపోవడంతో ఫ్యాన్స్ కూడా వారిని, వారి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ని మర్చిపోయి మురిసిపోయారు. సీన్ కట్ చేస్తే యువరక్తం కాస్త కొద్ది సిరీస్ లకే తేలిపోయింది.…