భారత్ సమాాచార్, సినీ టాక్స్ : డిసెంబర్ 22 నుంచి నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫాంలో ‘కర్రీ అండ్ సైనేడ్’ అనే క్రైం డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఒక రియల్ స్టోరీ. దీన్ని క్రిస్టో టామీ తెరకెక్కించాడు. కేరళలో జాలీ జోసఫ్ కేసు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. 2022లో ఈ కేసు వెలుగులోకి వచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2002 నుంచి 2016 మధ్య కాలంలో ఓ మహిళ తన కుటుంబ సభ్యులను హత్య చేసింది. కుటుంబ సభ్యుల ఆహారంలో సైనేడ్…