భారత్ సమాచార్: హైదరాబాద్ సీపీగా సీనియ‌ర్ ఐపీఎస్ ఆఫీస‌ర్ సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ సీపీగా ఆయన బాధ్యతలు చేపట్టడం రెండోసారి కావ డం గమనార్హం. బాధ్యతల స్వీకరణ అనంతరం సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ..

హైదరాబాద్‌లో లా అండ్ ఆర్డర్ ను మరింత మెరుగు పరుస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఒక భాగ మని పేర్కొన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుం దని.. నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పని చేస్తుందన్నారు. వినాయక నిమజ్జనం అనేది హైదరాబాద్‌లో కీలకమ న్నారు.…