భారత్ సమాచార్: దక్షిణ కాశీగా పేరుగాంచిన క్షేత్రం కాళేశ్వరం. కాళేశ్వర, ముక్తేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయం. ఈ క్షేత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో ఉంది. గోదావరి నదిలో ఉపనది ప్రాణహిత కలిసే చోట ఉన్న ఈ క్షేత్రమే కాలేశ్వరం గా పిలవబడుతుంది. ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. దట్టమైన…
ఒకే గర్భ గుడిలో రెండు శివ లింగాల దర్శనం..





