భారత్ సమాచార్, అక్షర ప్రపంచం: తుమ్మముల్లు, సర్కారు ముల్లు, నల్ల తుమ్మముల్లు, ఎర్ర తుమ్మముల్లు అంతా.. ఏడుస్తూ ఊరి చివర బావి దగ్గర ఉన్న చోటకి నడుస్తున్నారు. ఒంటరైన ఎడమ చెప్పు ఏడుస్తూ.. కూర్చుంది. అక్కడే ఉన్న యానాదులు బసవయ్య బావిలో నీళ్లు తోడి చెప్పు మీద పోస్తున్నాడు. ఆ పక్కనే ఉన్న మంగలి రాంబ్రహ్మ చేతిలో ఉన్న చెక్కుముఖీ రాయికి కత్తి నూరుతుంటాడు. ఎడమ చెప్పుకి ఉన్న గాయాలకి నీళ్లు తగిలి నొప్పి చేస్తుంది. దాని మనసులో ఒక్కటే బాధ.. ఆ మాయదారి…