భారత్ సమాచార్, సినీ టాక్స్ : సాధారణ కుటుంబం నుంచి వచ్చిన యశ్.. టీవీ నటుడిగా, ఆ తర్వాత చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ వచ్చారు. డిఫరెంట్ లుక్ లో స్టైలిష్ గా ఉండే యశ్.. ప్రశాంత్ నీల్ కంట్లో పడి.. కేజీఎఫ్ ద్వారా రాఖీభాయ్ గా మారిపోయాడు. కేజీఎఫ్ 1,2లు పాన్ ఇండియా లెవల్లో రికార్డుల మోత మోగించాయి. ఈ మూవీ ద్వారా యశ్ గ్రాఫ్ అమాంతం ఎవరెస్ట్ ఎక్కేసిందనే చెప్పాలి.
నిన్న యశ్ పుట్టిన రోజు వేడుకలను కర్నాటకలో పెద్ద ఎత్తున…