భారత్ సమాచార్, క్రీడలు ;
ప్రతి రెండేళ్లకు ఒక సారి వచ్చే టీ20 ప్రపంచకప్ మెగా టోర్నీ 9వ ఎడిషన్ గా 2024లో మరోసారి క్రికెట్ ప్రేమికులను అలరించటానికి సిద్ధమవుతోంది. అమెరికా-వెస్టీండీస్ వేదికగా జూన్ 2న మొదలయ్యే ఈ టోర్నీ జూన్ 29వ తేదీ జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనుంది. ఈ ఏడాది జరుగబోయే మెగా టోర్నీలో మొత్తం 20 దేశాలు పాల్గొనబోతున్నాయి. ఎప్పటిలాగే ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పటి…



