భారత్ సమాచార్, జాతీయం : పార్లమెంట్ ఎన్నికల వేళ మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబం ఇప్పటికే హాసన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. ఇప్పటికే హాసన్‌ జేడీఎస్‌ నేతలతో మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ సమావేశాలు నిర్వహించారు, మాజీ మంత్రి రేవణ్ణ దంపతులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. బుధవారం కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి కూడా హాసన్ జేడీఎస్ నేతలతో సమావేశం అయ్యారు. హసన్‌లో జరిగిన జేడీఎస్‌ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి…