భారత్ సమాచార్, జాతీయం: పవిత్ర పావన నది గండకి. దీనిని నారాయణి అని కూడా అంటారు. నేపాల్ లోని ప్రధాన నదులలో ఇది ఒకటి. శ్రీమహావిష్ణువు స్వరూపంగా భావించే సాలగ్రామాలు ఈ నది వద్దనే లభిస్తాయి. ఈ నది గాథా అడుగునా కొత్తదనమే. గండకీ విషయాలు తెలుసుకుందాంమా.

బృందాదేవి గండకిగా ఎలా మారిందంటే…

పురాణాల ప్రకారం బృందాదేవి అనే మహిళ గండకీ నదిగా మారింది. బృందాదేవి రాక్షస రాజు అసురనేమికి కుమార్తె. ఆమెను రాక్షసుడు అయినటువంటి జలంధరుడికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. బృందాదేవి రాక్షస…