భారత్ సమాచార్, రాజకీయం ; హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కృష్ణా బేసిన్ నీటి వాటాలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదియ్యాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కృష్ణ జలాలపై కొట్లాడేందుకు మాజీ సీఎం కేసీఆర్ సమరశంఖరావం పూరించనున్నట్లు కేటీఆర్ అన్నారు. ఈ నెల 13న ఛలో నల్గొండ సభను…
‘అలా చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్లే’





