భారత్ సమాచార్, తిరుమల ;

కలియుగ ప్రత్యక్ష దైవం ఏడు కొండల శ్రీనివాసుడి చెంత బ్రహోత్సవాల కారణంగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. సాధారణంగా భక్తులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి దాతలు తమకు తోచినంత విరాళం అందిస్తుంటారు. ఈ క్రమంలో టీటీడీ ప్రాణదాన ట్రస్ట్‌కు ఓ వ్యక్తి రూ. 21 కోట్ల భారీ విరాళం అందించారు. పంజాబ్‌లోని ట్రైడెంట్ గ్రూప్‌కు చెందిన రాజిందర్ గుప్తా టీటీడీకి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ.21 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు దాత రాజిందర్ గుప్తా చెక్కును…