భారత్ సమాచార్, సినీ టాక్స్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటసింహం బాలయ్య బాబు అభిమానులకు క్రేజీ న్యూస్ ఇది. ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ల పర్వం కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. తారక్ ని ఇండ్రస్టీ టాప్ హీరో చేసిన సినిమా ‘సింహాద్రి’ రీరిలీజ్ తేదీ ఇటీవల ఖరారైంది. మార్చి 1న మళ్లీ ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనున్నట్లు దర్శనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో తారక్ అభిమానులు ఆ పోస్టర్ ను…