భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల స్వాలంభన కోసం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ, డ్వాక్రా మహిళలకు రుణ పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కనిష్టంగా రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తారు. డ్వాక్రా మహిళలకు ఈ రుణాన్ని వాయిదా రూపంలో తిరిగి చెల్లిస్తారు. 2024- 25 ఏడాదికి సంబంధించి రూ.250…