భారత్ సమాచార్, అమరావతి ;
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదవుల భర్తీలో భాగంగా, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నియమించారు. మొత్తం 15 విభాగాలకు పార్టీలో అధ్యక్షులను నియమించారు.
📌 వైయస్ఆర్ సీపీ, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
📌 రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా ఎంవీఎస్ నాగిరెడ్డి
📌 రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు
📌 రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఖాదర్‌బాషా
…




