భారత్ సమాచార్, సినీ టాక్స్ ;
భారతీయ సినీ ప్రేమికులకి సంగీతం పై ఉన్న మక్కువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే ప్రపంచ సినీ లోకం లో భారతీయ చిత్రాల్లో మటుకే ప్రత్యేకంగా పాటలు ఉంటాయి. చాలా మటుకు భారతీయులకి గీతాలు వినకుండా అస్సలు రోజే సాగదు, గడవదు. సంతోషంలో అయినా, బాధలో నైనా మనసును హత్తుకునే పాటలతో పయనం సాగిస్తాం. ఈ రోజుకి ‘పడి పడి లేచే మనసు’ (2018) చిత్రం నుంచి ప్రేయసి దూరం అయిన సందర్భంలో ప్రియుడు పాడుకునే…


