భారత్ సమాచార్, ఫిలాసఫీ;

జీవితం గురించి చాలా మంది ప్రఖ్యాత కవులు, ప్రముఖ రచయితలు, పురాతన తత్వవేత్తలు చాలా రకాలుగా, చాలా విధాలుగా చెప్పారు… వాటిల్లోనుంచి జీవితాన్ని ప్రతిబింబించే ఒక మంచి భావం ఇక్కడ మీ కోసం…

జీవితం అందరికి అన్నింటిని కచ్చితంగా పరిచయం చేస్తుంది. ..

’’ పుష్టిగా తిని ఖాళీ గా కూర్చునే రోజులను, తినడానికి టైం కూడా దొరకని రోజులను,

నిద్రపట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను,

ఘోరమైన ఓటమిని, కష్టాలను-కన్నీళ్లను, ఘనమైన గెలుపుని,

ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే…