భారత్ సమాచార్, జాతీయం ;
భారత్ లో టాక్స్ పేయింగ్ పై ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న ఒక పోస్ట్…
చదువుకున్న పాపానికి ఉద్యోగం చెయ్యాలి…
ఉద్యోగం చేసిన పాపానికి టాక్స్ కట్టాలి…
ఎంత కట్టాలి??
చిన్న లెక్క వేద్దాం… ఒకడు 30 సంవత్సరాలు కష్టపడి చదివి ఉద్యోగంలో చేరి సంవత్సరానికి రూ.20 లక్షలు సంపాదిస్తే 30% టాక్స్ స్లాబ్ లో ఉంటాడు కాబట్టి రూ.6 లక్షలు టాక్స్ కచ్చితంగా ప్రభుత్వానికి కట్టాలి…
టాక్స్ కట్టింది పోగ ఇక మిగిలేది రూ.14 లక్షలు. అందులో…



