భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, మాజీ ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్) తీవ్ర అనారోగ్యం కారణంగా నేటి తెల్లవారుజూమున 3 గంటలకు గెండెపోటుతో తుది శ్వాస విడిచారు. డి.శ్రీనివాస్ 1948 సెప్టెంబర్ 27వ తేదీన నిజామాబాద్ లో జన్మించారు. 1989,1999,2004 లలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004, 2009 లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఆయన తన బాధ్యతలు నిర్వర్తించారు.కేసీఆర్ పిలుపుతో 2014…





