భారత్ సమాచార్, హైదరాబాద్ ;
ఏపీలో సనాతన ధర్మంపై రచ్చ సాగుతుంటే, విశ్వనగరం హైదరాబాద్ లో హైడ్రా చుట్టూ వివాదాలు కొనసాగుతున్నాయి. మూసీ నది ప్రక్షాళన చేస్తున్నామని ప్రభుత్వం, ప్రజా పాలన పేరుతో పేదల మీదికి బుల్డోజర్లు పంపుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైడ్రా మాత్రం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఈ సందర్భంగా హైడ్రా పని తీరుపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా నేడు ఈ విధంగా స్పందించారు.
‘‘పనిమంతుడని పందిరేపిస్తే… పిల్లి తోక తగిలి కూలిందట. గట్లనే ఉంది చీప్ మినిస్టర్ రేవంత్…





