భారత్ సమాాచార్, వరంగల్ ; భక్తులకు కొంగు బంగారంగా కొలిచే సమ్మక్క సారలమ్మల మేడారం మహాజాతరలో బెల్లం అక్రమ దందా జోరందుకుంది. జాతర ముసుగులో గిరిజనేతరులు రంగ ప్రవేశం చేసి అధిక ధరలకు బెల్లం విక్రయిస్తూ భక్తుల జేబులు ఖాళీ చేస్తూ తమ గల్లాపెట్టెలు నింపుకుంటున్నారు. సమ్మక్క, సారలమ్మ తల్లులకు బంగారంగా భక్తులు సమర్పించిన బెల్లాన్ని సైతం రీసైక్లింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. దెబ్బతిన్న బెల్లాన్ని అక్రమమార్గంలో గుడుంబా తయారీకి తరలిస్తున్నారు. వరంగల్, కొత్తగూడెం, మణుగూరు, విజయవాడ నుంచి బెల్లం వ్యాపారులు మేడారంలో…
మేడారంలో ‘బంగారం’ మాఫియా

వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




