భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;

పట్టుదల ముందు పేదరికం చిన్నబోయింది
ఇంకెన్నెళ్లు ఈ చదువు అన్నోళ్ల నోరు మూగబోయింది,
ఎన్నో ఏళ్ల కల నేడు నిజమైంది
తల్లిదండ్రుల రెక్కల కష్టానికి ఫలితం దక్కింది

అక్కడ తల్లిదండ్రులు కూలీకెళ్తేనే రేపటికి ఆసరా
ఇక్కడ ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తనకుతానే బాసట
తాము పస్తులుండి కన్న కొడుకుపై ఆశలు
ఇక్కడ అక్షరం అక్షరం కూడగట్టుకొని జ్ఞానంతో మమేకం

ఐదు రూపాయల భోజనమే ఆసరాగా నిలిచింది
ఆర్థిక ఇబ్బందే నన్ను ముందుకు నడిపించింది
కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్న…